Author: PAKADI RAMANJANEYULU
ఆమనగల్లు: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు.అనంతరం ఆమనగల్లు పట్టణంలోని వెంటతండాలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రహదారి పక్కన…
వెల్దండ, అక్టోబర్ 03 : కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం కొట్ర గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణానికి ఐదు కుటుంబాలకు ఉప్పల ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్, ఆర్థిక సాయం అందజేశారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ రాములు ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పల ట్రస్ట్ సభ్యులు, బీఆర్ఎస్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించి బాధిత కుటుంబాలకు సహాయం అందించారు.ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. అవసరమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉప్పల…
మాడ్గుల : మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి గారు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ…
వెల్దండ, అక్టోబర్ 4: వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో ఎండీ అలీలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రజలందరూ సుఖశాంతులతో, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు.కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం కూడా ఉత్సవాల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి, చేర్కూర్…
నాగర్ కర్నూల్ :దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులగణన అత్యంత కీలకమని నాగర్కర్నూల్ ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లు రవి అన్నారు. జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎంత జనాభా ఉంటే అంత వాటా అనే భావనకు అనుగుణంగా అణగారిన, వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు,…
కల్వకుర్తి: కల్వకుర్తి మున్సిపాలిటీ, తిలక్ నగర్ (3వ వార్డు)కు చెందిన వారణాసి రామకృష్ణ అకాల మరణం చెందడం జరిగింది.ఈ విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ అధ్యక్షులు బావండ్ల మధు,కార్మిక సంఘం అధ్యక్షులు సూర్యప్రకాష్ రావు ,3వ…
వెల్దండ అక్టోబర్ 02: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ గౌడ్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.అనంతరం వీబీజీ రాంజీ పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావంతో…
వెల్దండ: వెల్దండ పోలీస్స్టేషన్లో వివిధ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదైనట్లు ఎస్సై యుగేందర్ రెడ్డి తెలిపారు.ఇంట్లో చోరీ: గాజులోని భావితండాకు చెందిన వద్యావత్ దేవేందర్ తన పొలం వద్ద పనిచేసేందుకు 15 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్కు చెందిన హేమంత్ను పనిలో పెట్టుకున్నాడు.దేవేందర్ దంపతులు కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని బీరువా తెరిచి ఉండటాన్ని గుర్తించారు. అందులోని రూ.50 వేల నగదు, సుమారు ఐదు గ్రాముల బంగారు కమ్మలు కనిపించలేదు. హేమంత్ కూడా…
మృతురాలి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక భరోసాకల్వకుర్తి: కల్వకుర్తి మండలంలోని బెక్కర గ్రామం దార ఎల్లమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది.ఈ విషయాన్ని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ మృతురాలు కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వేంరెడ్డి శేఖర్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ దార వెంకటయ్య,గోరటి ఉషన్న, ప్రభాకర్…