జనగామ జిల్లాలో ఘనంగా స్వేరో డే వేడుకలు.
జనగామలో ఘనంగా స్వేరో డే వేడుకలుప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండా ఆవిష్కరణజనగామ, అక్టోబర్ 22: స్వేరో డే, ఎస్.ఆర్. శంకరన్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 22న జనగామ జిల్లా స్వేరో నెట్‌వర్క్ ఆధ్వర్యంలో స్వేరో ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. జనగామ జిల్లాలోని ప్రెస్టన్ జూనియర్ కళాశాల ఆవరణలో స్వేరో జెండాను ఎగురవేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే నాలుగు ప్రధాన అంశాల సాధన లక్ష్యంగా స్వేరో నెట్‌వర్క్ పనిచేస్తోందని ఈ…
