అలంపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

అలంపూర్, జ్ఞాన తెలంగాణ: అలంపూర్ కేంద్రంలో స్వేరోస్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన్న మాట్లాడుతూ ఎస్.ఆర్. శంకరన్, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విద్యారంగానికి అందించిన సేవలను కొనియాడారు. బోరవెల్లి మహేష్ మాట్లాడుతూ సంకల్పం, పట్టుదలతో ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. స్వేరోస్ సంస్థను బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో కనకం బాబు, సురేష్, యామిని సుంకన్న, నాగరాజు, దేవరపోగు బాబు, యోసేపు, రాజేష్, ప్రవీణ్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
