డీఎల్‌ స్లాట్‌కు కొత్త నిబంధన

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి: డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలనుకునే వారికి తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై డీఎల్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలంటే ముందుగా రెండున్నర గంటల రోడ్డు భద్రతా వీడియో కోర్సును పూర్తి చేయడం తప్పనిసరి. గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ...