MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు

WhatsApp Image 2026-10-03 at 4.04.15 PM.jpeg

MRO ఆఫీస్  మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప(53) ఎమ్మార్వో ఆఫీస్ అవరణలో చెట్టుకు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వంశపారంపర్యంగా 19 ఎకరాలు ఉండాల్సి ఉండగా, 18 ఎకరాలే తన ఆధీనంలో ఉందని, మిగిలిన ఎకరా పొరుగు రైతుల భూమిలో ఉందని అధికారులకు ఫిర్యాదు చేశాడు. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్థాపం చెంది ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

You may also like...