కేజీబీవీ బెడ్స్ టెండర్లలో భారీ అక్రమాలు?
– సీబీఐ విచారణకు గెల్లు డిమాండ్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్ల కేటాయింపులో రూ.100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు...
