మాజీ ఎన్నికల కమిషనర్‌కు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేత
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: భారత ఎన్నికల వ్యవస్థలో విశిష్ట సేవలు అందించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ లింగ్డోకు శంకర్‌పల్లి మండల పరిధిలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను బుధవారం శంకర్‌పల్లి మండల తహశీల్దార్ సురేందర్ మర్యాదపూర్వకంగా అందజేశారు. మండలంలోని...
