Category: జిల్లా వార్తలు

రాజకీయాలకు అతీతంగా ప్రజా అవసరాలకే ప్రాధాన్యత..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆపదలో ఉన్నవారికి అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జకీయాలకు అతీతంగా ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు తన సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కార్యకర్త పోచయ్య* గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలను అర్థం…

జూపల్లి గ్రామపంచాయతీ నూతన కార్యదర్శికి ఘన స్వాగతం

చారకొండ మండలం జూపల్లి గ్రామపంచాయతీకి నూతనంగా నియమితులైన గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ ఇస్లావత్ వినోద్ గారు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ డైనమిక్ లీడర్, యువ నాయకుడు సీమర్ల సత్యం యాదవ్, యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్, జూపల్లి భాస్కర్ రావు తదితరులు నూతన కార్యదర్శిని శాలువాతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, పారిశుధ్య నిర్వహణ మరియు మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో…

ఘనంగా బిక్కన్ కూతురి జన్మదిన వేడుకలు

వెల్దండ అక్టోబర్ 26:వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి వార్డు సభ్యులు మహమ్మద్ జహంగీర్ సోదరుడు మహమ్మద్ బిక్కన్ కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారి కి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాసులు ,యువ నాయకులు కొమ్ము సైదులు, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

శంకర్‌పల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి, అక్టోబర్ 26: శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 25న ఉదయం 11 గంటల సమయంలో ఆదర్శ్ బ్యాంక్ భవనం రెండో అంతస్తులో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ దాడి...

నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్

దేవరుప్పుల: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ అన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, చెన్నూరు రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్‌లు

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ ప్రాంత ఉద్యమకారులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్‌, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అరెస్టులతో…

స్వేరోస్ సీనియర్ నాయకుడు జగన్‌కు పితృవియోగం

జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 25: స్వేరోస్ సీనియర్ నాయకుడు జగన్ తండ్రి మైలారం యాదయ్య మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్వేరోస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యాదయ్య మృతి జగన్ కుటుంబానికే కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారందరికీ...

ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్

ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25: ఆధునిక సాంకేతికతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం మండలంలోని అయిటిపాముల జిపి పరిధిలో గల గంగాదేవి గూడెంలోని కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధి కోసం కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చేపడుతున్న…

గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25 : గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎ ఎస్ నాయకులు పెద్ది బాలనర్సయ్యగౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పండులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవభక్తితో మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. గ్రామదేవతల పండుగలు…