గీత కార్మికుడి కుటుంబానికి ఖానా ట్రస్ట్ ఆర్థికసాయం అందజేత
గీత కార్మికుడి కుటుంబానికి ఖానా ట్రస్ట్ ఆర్థికసాయం అందజేతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 27: మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన గీత కార్మికుడు కట్ట సైదులు పక్షవాతంతో మంచానికే పరిమితం కావడంతో ఆయన కుటుంబానికి మంగళవారం కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (ఖానా) ట్రస్ట్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించింది. కల్లుగీత కార్మిక సంఘం నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు నాతి గణేష్, బాల్నె రామచంద్రుడు, బల్గూరి వెంకట్ సహకారంతో ఈ…
