శంకర్ పల్లి మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ నియామకం
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ శంకర్ పల్లి మండల మైనార్టీ సెల్ నూతన అధ్యక్షుడిగా ఎం.డి. నసీరుద్దీన్ గారు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు అభిమానులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.