కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్
కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 29 : కరువు పరిస్థితిలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా లో కట్టంగూర్ చోటు కల్పింకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలని గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టంగూర్ మండలంలో వర్షాభావ పరిస్థితులతో…
