Category: జిల్లా వార్తలు

ఎనిమిదేళ్ల తర్వాత గౌరారానికి ఆర్టీసీ బస్సు.. విద్యార్థుల హర్షం

తెలకపల్లి అక్టోబర్ 30: తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి ఎనిమిదేళ్ల తర్వాత ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమైంది. గ్రామం నుంచి తెలకపల్లి, నాగర్‌కర్నూల్‌కు వెళ్లే విద్యార్థులు, ప్రజలు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటూ కిలోమీటరు దూరం నడిచి బస్సు ఎక్కేవారు.ఈ సమస్యను గ్రామ సర్పంచ్ బిరుదు మల్లీశ్వరి–రఘుకుమార్, ఉపసర్పంచ్ బోయ మల్లేష్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే కల్వకుర్తి ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడి బస్సు పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. అనంతరం గ్రామ…

చలో ఢిల్లీ రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా.. తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు

తలకొండపల్లి అక్టోబర్ 30: రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాజీ ఎంపిటిసి రాములు ఆరిఫ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకై ఢిల్లీలో చేపట్టిన పోరాటానికి పూర్తి మద్దతుగా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదిలాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ మాట్లాడుతూ…..

ఓటు హక్కును ప్రతి గ్రాడ్యుయేట్ వినియోగించుకోవాలి. – సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.

వెల్లడం అక్టోబర్ 30: గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పిలుపునిచ్చారు.శుక్రవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్ కి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను సర్పంచ్ ఆధ్వర్యంలో అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరూ ముందుకు వచ్చి తమ…

రోడ్డు ప్రమాద బాధిత జర్నలిస్టుకు మిత్ర ఫౌండేషన్ ఆర్థిక సాయం

కల్వకుర్తి అక్టోబర్ 30:కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన జర్నలిస్టు, డాన్స్ మాస్టర్ ఏదుల శేఖర్ బైక్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు.ప్రమాదంలో ఆయన కాలికి,తలకు గాయాలు కావడంతో వైద్య చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిత్ర ఫౌండేషన్ ప్రతినిధులు ఆయన చికిత్స నిమిత్తం ఫౌండేషన్ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ కుడుములు చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షుడు కాకుడాల శ్రీకాంత్ నేత, రావూఫ్, శ్రీకాంత్ గౌడ్, నాదిరి తరుణ్,…

మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దోమకొండ సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి వరిధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాందాపూర్ గ్రామ సొసైటీ డైరెక్టర్లు చింతకుంట రాకేశ్…

పెద్దమ్మతల్లి యాదవ గుడి నిర్మాణానికి సర్పంచ్ రూ.1.50 లక్షల విరాళం

వెల్దండ అక్టోబర్ 29 : నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి యాదవ గుడి స్లాబ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కేశమల్ల అనూష కృష్ణ రూ.1,50,116 ఆర్థిక సాయం అందించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తన వంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందజేశారు.గ్రామంలో ఎవరైనా కులదైవాల ఆలయాల నిర్మాణం చేపడితే తన వంతు ఆర్థిక సహాయం అందిస్తానని సర్పంచ్ అనూష కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు, యాదవ కమిటీ…

తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించండి – బీఆర్ఎస్ డిమాండ్

కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్, మాడుగుల మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించగా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సొంత మండలమైన తలకొండపల్లిని జాబితాలో చేర్చకపోవడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.తలకొండపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కటికెల శేఖర్ యాదవ్, సర్పంచులు వట్టెల నిర్మల, కోర్ర శిరీష తదితరులు – తలకొండపల్లికి కేవలం 2 కి.మీ. దూరంలో ఉన్న కేశంపేటను కరువు మండలంగా ప్రకటించి, తలకొండపల్లిని వదిలేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంటలు ఎండిపోయి, భూగర్భ జలాలు అడుగంటి…

ఎన్ నర్సింహా రెడ్డి గారికి  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ రాజు

సమాజంలో జరిగే ప్రతీ అంశాన్ని నిక్కచ్చిగా వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రతిష్టాత్మక ‘జ్ఞాన తెలంగాణ’ పత్రిక మరియు మీడియా బృందం తరఫున, మన ప్రియమైన  పారిశ్రామిక వేత్త , ప్రముఖ రాజ కియా నాయకుడు  శ్రీ నర్సింహా రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ ప్రత్యేకమైన రోజున భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాము. వృత్తిపరంగా వారు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, భవిష్యత్తులోనూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని జ్ఞాన తెలంగాణ రిపోర్టర్ మరియు…

మండల ఎస్‌జీఎఫ్‌ టోర్నమెంట్‌లో ఆర్‌ఆర్ విద్యార్థుల ప్రభంజనం

ఐదు ట్రోఫీలు, 28 అథ్లెటిక్స్‌ పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు… కామారెడ్డి జిల్లా పాల్వంచ: మండల స్థాయిలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ (స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌) క్రీడా పోటీల్లో ఆర్‌ఆర్‌ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు మొత్తం ఐదు ట్రోఫీలతో పాటు అథ్లెటిక్స్‌ విభాగంలో 28 పతకాలు సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు. విద్యార్థులు క్రీడల్లో చూపిన ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణకు ఈ విజయాలు నిదర్శనంగా…

కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్

కట్టంగూరు కరువు మండలంగా ప్రకటించాలి : బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 29 : కరువు పరిస్థితిలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా లో కట్టంగూర్ చోటు కల్పింకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. కట్టంగూర్ ను కరువు మండలంగా ప్రకటించాలని గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టంగూర్ మండలంలో వర్షాభావ పరిస్థితులతో…