Category: జిల్లా వార్తలు

జీఎస్ఐలో హాస్టల్, ల్యాబ్ ప్రారంభం

 ఖనిజ అన్వేషణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) శిక్షణ సంస్థలో నూతన సాంకేతిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్ఐ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ హాస్టల్, అత్యాధునిక జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, ‘కర్మయోగి’ డిజిటల్ స్టూడియోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర…

కుత్బుల్లాపూర్ అభివృద్ధి లో మరో ముందడుగు

గాజులరామారం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని హెచ్‌ఏఎల్ కాలనీలో రూ.60 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు *మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్   శంకుస్థాపన చేశారు*.హెచ్‌ఏఎల్ ఈస్ట్, హెచ్‌ఏఎల్ వెస్ట్ కాలనీలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు హెచ్‌ఏఎల్ కాలనీ నుంచి ఆదర్శ్ నగర్ వరకు లింక్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్  మాట్లాడుతూ.. ఇంత పెద్ద…

రూ.2.10 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అభివృద్ధి పనులతో కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత – తోటకూర వజ్రేష్ యాదవ్మల్కాజిగిరి కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ రాంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాంపల్లిలోని కాకతీయ డైమండ్ కాలనీ నుంచి తారక ఎన్‌క్లేవ్ కాలనీ వరకు సుమారు రూ.2 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్…

జర్నలిస్ట్ మహబూబ్ సోదరుడి మృత్తిపై ప్రగాఢ సానుభూతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఐడిసి చైర్మన్ ఎండి తన్వీర్

నవ తెలంగాణ పత్రిక విలేకర్ మహబూబ్ సోదరుడు మరణించిన విషయాన్ని తెలుసుకొని టీజీ ఐడిసి మాజీ చైర్మన్ మహబూబ్ నివాసానికి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు వారితో పాటు అబ్దుల్ ముబీన్ హఫీజ్ అబ్దుల్ రావుఫ్ షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు 

ఈదమ్మ బండ తండాలో రేపే భూమి పూజ.. భారీగా తరలండి – రాజు నాయక్

వెల్దండ,నవంబర్ 10 :వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఈదమ్మ బండ తండా లో భక్తి పర్వం మొదలవుతోంది.రేపు, నవంబర్ 11, బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ దుర్గా భవాని సేవాలాల్ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గా భవాని, సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ భూమి పూజ ఘనంగా జరగనుంది.ఈ పవిత్ర కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల జిల్లా, తాలూకా స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్టు వెల్దండ మండల ఉపసర్పంచ్…

పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: భాగ్యనగరంలో పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని పిల్లర్‌ నంబర్‌ 165 వద్ద రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్తున్న కియా కారు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వేగంగా...

నేడు హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతల మోత!

హైదరాబాద్‌,వెబ్ డెస్క్ : నగర ప్రజలకు నేడు విద్యుత్‌ కోతల సెగ తగలనుంది. నిర్వహణ పనుల పేరుతో విద్యుత్‌ శాఖ పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనుండటంతో ప్రజలకు అసౌకర్యం తప్పేలా లేదు. బోయినపల్లి, రామంతాపూర్‌ పరిధిలో మంగళవారం విద్యుత్‌ కోతలు విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. బోయినపల్లి 11...

నాచారంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి...

పొద్దటూరులో ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దటూరు గ్రామంలోని 3వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన సందపేట నరేష్–మమత దంపతులు నేడు తమ నూతన గృహంలో గృహప్రవేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ సభ్యుడు చాకలి రాములు మాట్లాడుతూ.. తాను వార్డు సభ్యుడిగా పనిచేసిన...

కేటీఆర్ హరీష్ రావు ,లకు. దీపావళి శుభాకాంక్షలు

కేటీఆర్, హరీష్ రావులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గార్లను కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, యువనేత డాక్టర్ జి. విశ్వతేజ రావు మర్యాదపూర్వకంగా వారి నివాసాల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు….