కేటీఆర్ హరీష్ రావు ,లకు. దీపావళి శుభాకాంక్షలు
- కేటీఆర్ హరీష్ రావు ,లకు. దీపావళి శుభాకాంక్షలు - November 10, 2026
- ఫిట్స్ వచ్చిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్ రమేష్ - November 10, 2026
- ఎంఆర్పీ దాటితే కఠిన చర్యలు - November 10, 2026
కేటీఆర్, హరీష్ రావులకు దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గార్లను కూకట్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, యువనేత డాక్టర్ జి. విశ్వతేజ రావు మర్యాదపూర్వకంగా వారి నివాసాల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా నేతలను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

