జనగామ మండల ఎస్సీ సెల్ నూతన కమిటీ ఏర్పాటు
జనగామ మండల ఎస్సీ సెల్ నూతన కమిటీ ఏర్పాటు
జనగామ మండల ఎస్సీ సెల్ నూతన కమిటీ ఏర్పాటు
ఖాజీపేటలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
చీటకోడూర్ రామలింగేశ్వర ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం
జనగాం కాన్సెప్ట్ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 14 : లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో శనివారం కట్టంగూర్ 4వ వార్డులోని కోటమైసమ్మ బజారులో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత సైదులు సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు వంద మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసిన సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి కల్లూరి వ వెంకటేశ్వర్లు, సలహాదారులు రెడ్డిపల్లి సాగర్, బొడ్డుపల్లి వెంకన్న, జాయింట్…
5కే రన్లో మెరిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 14 : నెహ్రూ జన్మదినాన్ని పురష్కరించుకొని శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఆట పాటలు, సాంస్కృతికి కార్యక్రమాలతో ఆలపించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీలత, ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య, పోగుల రాములు, ఉపాధ్యాయులు రేణుక, మంగ, కోమటి పద్మ, శ్రీలేఖ్య. సునీత, మాధవి, పావని, సబిత, శిరీష, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ 291వ డివిజన్ కళావతి నగర్లో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. బస్తీలోని స్మశాన వాటిక పక్క నుంచి కమిటీ హాల్ వరకు నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే బొందలగడ్డ అభివృద్ధికి రూ.150 లక్షలు, పాఠశాల సమీప రోడ్లకు రూ.42.50 లక్షలు కేటాయించడంతో పాటు స్మశాన వాటిక పునర్నిర్మాణం, మహిళా భవన్ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సహకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని…
హైదర్నగర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. డివిజన్లో ప్రజల సమస్యలకు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో హైదర్నగర్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్…