ఘనంగా బాలల దినోత్సవం
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద శిబిరం - November 14, 2026
- ఘనంగా బాలల దినోత్సవం - November 14, 2026
- రైతుల అభివృద్ధికి ఎఫ్ పీఓలు కీలకం : నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ కశ్యప్ - November 13, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 14 : నెహ్రూ జన్మదినాన్ని పురష్కరించుకొని శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ఆట పాటలు, సాంస్కృతికి కార్యక్రమాలతో ఆలపించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీలత, ప్రధానోపాధ్యాయులు అంబటి అంజయ్య, పోగుల రాములు, ఉపాధ్యాయులు రేణుక, మంగ, కోమటి పద్మ, శ్రీలేఖ్య. సునీత, మాధవి, పావని, సబిత, శిరీష, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
