మరో 7 జిల్లాల్లో అంగన్వాడీ బ్రేక్ఫాస్ట్
జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ‘తొలిముద్ద’ అల్పాహార పథకాన్ని ప్రభుత్వం మరో 7 జిల్లాలకు విస్తరిస్తోంది. ఇందిరమ్మ జయంతి సందర్భంగా నేటి నుంచి భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో...
