పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర
- యాసీన్ ప్రైమ్ హాస్పిటల్‌ను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR - November 19, 2026
- పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర - November 19, 2026
- విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన పాఠశాల ఉపాధ్యాయులు,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ - November 19, 2026
వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS బుధవారం పరిగి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పరిసరాలు, ఆవరణ పరిశుభ్రత, పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
