తొగరుపల్లి జెడ్పీహెచ్ఎస్లో నమూనా పార్లమెంట్
ప్రజాస్వామ్య పాలనపై విద్యార్థులకు అవగాహన
ప్రజాస్వామ్య పాలనపై విద్యార్థులకు అవగాహన
జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో బిజెపి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ను చేతిలో పెట్టుకొని 25 కోట్ల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని, రాజ్యాంగ పరిరక్షణ విలువలకు విఘాతం కలిగిస్తుందని, ఇలాంటి…
ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోనేందుకు గడువు ఈ నెల 30 తేదితో ముగియనుండటంతో రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మోమిన్ పేట్ మండల వ్యవసాయ అధికారి తెలిపారు రైతులు ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్ మీ దగ్గరలో ఉన్నా మీసేవ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీస్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పీఎం కిసాన్ పథకం కింద వచ్చే ఏడాదికి 6000 రూపాయలు, సబ్సిడీలు, ఎరువుల బుకింగ్ , పంట విక్రయాలు పొందాలంటే…
నల్గొండలోని శివాంజనేయ గార్డెన్స్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “షోటోకాన్ 11వ తెలంగాణ స్టేట్ కరాటే పోటీలు ఎస్.ఎస్. కరాటే & జిమ్నాస్టిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఛాంపియన్షిప్ – వారియర్స్ కప్ 2026” పోటీలలో కిస్మత్పూర్ కు చెందిన విద్యార్థులు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు.
కల్వకుర్తి : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ…
నగార బేరి లంబాడి హక్కుల జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్నాగర్ కర్నూల్: నగారా బేరి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు లెజెండ్ డాక్టర్ ధరావత్ గణేష్ నాయక్ న్యాయకత్వంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.నాయకులకు లంబాడి గిరిజన నాయకులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.గిరిజన నాయకులకు గిరిజన విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వారికి అండగా…
కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గంలోని వైద్య విద్యలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిరుపేద బిడ్డలు ఎంబిబిఎస్ లో సీటు సాధించిన తలకొండపల్లి మండలం,అంతరం గ్రామానికి చెందిన బొరిగే అరుణ్ కుమార్ మరియు కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన గిరిజన ఆడబిడ్డ మల్లీశ్వరి నాయక్ లకు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ తనవంతుగా ఒక్కరికి 15,000/- రూపాయల చొప్పున ఇద్దరు విద్యార్థులకు రూ.30 వేల రూపాయలు ఆర్థిక సహాయం…
వెల్దండ సెప్టెంబర్ 28:వెల్దండ మండలంలోని బైరా పూర్ నుండి కుందారం తండా కలకొండ గ్రామం వరకు 2023 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గుర్క జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్ మంజూరు కావడం జరిగింది. రోడ్డు నేటికి పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సగం రోడ్డు కంకర వేసి కాంట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిదని,నిత్యం ఈ రహదారి ఉన్న వందలాదిమంది వాహనదారులు విద్యార్థులు, వృద్ధులు ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి…
ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పనను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్ నాయకత్వం వహించారు.ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ…