ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి లాస్ట్ డేట్ 30
- ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి లాస్ట్ డేట్ 30 - September 28, 2026
- మోమిన్ పేట్: మహిళ సంఘాల సభ్యులకు అక్షర మాల పరీక్షలు - September 27, 2026
- కోల్కొంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి కబడ్డీలో ప్రతిభ - September 27, 2026
ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోనేందుకు గడువు ఈ నెల 30 తేదితో ముగియనుండటంతో రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మోమిన్ పేట్ మండల వ్యవసాయ అధికారి తెలిపారు రైతులు ఆధార్ కార్డు, పట్టాపాస్ బుక్ మీ దగ్గరలో ఉన్నా మీసేవ సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా అగ్రికల్చర్ ఆఫీస్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పీఎం కిసాన్ పథకం కింద వచ్చే ఏడాదికి 6000 రూపాయలు, సబ్సిడీలు, ఎరువుల బుకింగ్ , పంట విక్రయాలు పొందాలంటే తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.

