కంకర పరిచారు.. తారు మరిచారు – ప్రమాదాలకు దారి చూపారు
- తండ్రి మరణంతో కోల్పోయిన పెద్ద దిక్కు.. రూ. 57 వేలితో అండగా నిలిచిన గ్రామస్తులు - September 28, 2026
- కృష్ణ జింకల అక్రమ వేట – తొమ్మిది మంది అరెస్టు.! - September 28, 2026
- నాగర్ కర్నూల్ లో ప్రజావాణికి 51 ఫిర్యాదులు - September 28, 2026
వెల్దండ సెప్టెంబర్ 28:వెల్దండ మండలంలోని బైరా పూర్ నుండి కుందారం తండా కలకొండ గ్రామం వరకు 2023 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే గుర్క జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బీటీ రోడ్ మంజూరు కావడం జరిగింది. రోడ్డు నేటికి పూర్తి కావడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సగం రోడ్డు కంకర వేసి కాంట్రాక్టర్లు నిలిపివేయడం జరిగిదని,నిత్యం ఈ రహదారి ఉన్న వందలాదిమంది వాహనదారులు విద్యార్థులు, వృద్ధులు ప్రయాణిస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని లేనిపక్షంలో కంకరపై మట్టిపరిచి మట్టిరోడుగా మారుస్తామని హెచ్చరించారు.
