సింగపూర్‌లో కాంగ్రెస్ జెండా కార్యక్రమంపార్టీ కార్యాలయం ఘన ప్రారంభం
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :సింగపూర్ పట్టణంలోని 1, 9, 10 మున్సిపల్ వార్డుల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్...
