అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతిక ప్రయాణంలో నవాబ్‌పేట్ వాసులు
విమలక్క 50 సంవత్సరాల ప్రజా సాంస్కృతిక ప్రయాణాన్ని పురస్కరించుకుని ఈ రోజు 50 గంటల పాటు భారీ ‘ప్రజా కళా జాతర’ను ఆర్టీసీ క్రాస్ రోడ్డు నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి నవాబ్ పేట్ మండలం నారె గూడెం గ్రామానికి చెందిన దళితరత్న అవార్డు గ్రహీత బి. శివరాజు అతని మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల విమలక్కను కలిసి ఆమె పాటలను వినడం ఎంతో ఆనందంగా ఉందని, ఒకే వేదికపై ఎంతో మంది కళాకారులను చూడడం, వాళ్ళ పాటలు వినడం వల్ల ఎంతో మానసిక ఆనందాన్ని పొందానని శివరాజు గెలిపారు