Category: నల్గొండ

ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్

ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25: ఆధునిక సాంకేతికతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం మండలంలోని అయిటిపాముల జిపి పరిధిలో గల గంగాదేవి గూడెంలోని కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధి కోసం కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చేపడుతున్న…

గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25 : గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎ ఎస్ నాయకులు పెద్ది బాలనర్సయ్యగౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పండులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవభక్తితో మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. గ్రామదేవతల పండుగలు…

పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్

పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: పోలీసులంటే భయం వీడి, ఆపదలో అండగా నిలిచే వ్యవస్థగా వారిని గుర్తించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సాందీపని పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాల పనితీరును వివరించారు. మహిళల భద్రతకు…

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు

వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అయ్యప్ప తత్వాన్ని ప్రచారం చేస్తున్న కట్టంగూర్ శ్రీ సాయి మణికంఠ దేవాలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూల స్వామి) ప్లాటినం ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాదుకు చెందిన ఉజ్వల శిఖరం ఆర్ట్ థియేటర్ సాంస్కృతిక సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఆధ్యాత్మిక , కళా రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా ఐకాన్ అవార్డులను ప్రదానం…

కొల్లూరి లక్ష్మమ్మకు మాజీ మంత్రి ఎర్రబెల్లి నివాళులు

దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చౌడూరు గ్రామంలోని ఆమె నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల...

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వీడ్కోలు పలుకుతూ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. మండలంలోని...

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర

ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్రడప్పుచప్పుళ్లు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి నిమజ్జన వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కనకదుర్గాదేవి నిమజ్జన వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి భక్తులు వీడ్కోలు పలుకుతూ శోభాయాత్రను వైభవంగా చేపట్టారు. మండలంలోని కట్టంగూర్, ఈదులూరు, పరడ, ముత్యాలమ్మగూడెం, అయిటిపాముల గ్రామాల్లో అమ్మవారి శోభాయాత్రలు భక్తుల సందడి మధ్య కొనసాగాయి. ఆయా…

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి

విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్‌, అక్టోబర్ 21 : విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సెంచల్ గూడెం జైలర్‌ సంజీవరెడ్డి సూచించారు. కట్టంగూర్ కు చెందిన వీరమళ్ల హనుమాన్‌–మంజుల దంపతుల ప్రథమ పుత్రిక తేజశ్రీ ఇటీవల విడుదలైన నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెడిసిన్‌ సీటు సాధించి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది. చిన్ననాటి స్నేహితుడి…

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

ప్రతి ఒక్కరిలో ధైవ భక్తి కలిగి ఉండాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : ప్రతి ఒక్క రిలో దైవ భక్తి ఉలిగి ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఈదులూరు, చెర్వుఅన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద సోమవారం ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని,…

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ అన్నారు. ఆదివారం రాత్రి గ్రామంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల…