జనసేన పార్టీ ఆఫీస్‌లో వైభవంగా అలయ్ బలయ్

ఈరోజు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో 'అలయ్ బలయ్' కార్యక్రమం అత్యంత వైభవంగా, ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు,దసరా సంస్కృతి, తెలుగువారి ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో చేవెళ్ల నియోజకవర్గం నుండి శ్రీనివాస్,మహేందర్,సురేష్ రాథోడ్,హరీష్ రెడ్డి పాల్గొన్నారు పార్టీని చేవెళ్ల నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి, ప్రజల పక్షాన నిలబడటానికి అందరం ఐక్యంగా పనిచేస్తాం" అని పేర్కొన్నారు.

You may also like...