నీళ్లు హృదగా పోతున్న పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు

10902.jpg

దామరిదిద్ద గ్రామము చేవెళ్ల మండలం వెళ్తున్న రహదారిలో పక్కనే వున్నా ఒక కంపెనీ ముందు నీళ్లు హృదగా పోతున్న పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు, ఇప్పటికైనా నీళ్లను హృదా కాకుండా బాగుపరచగలరు.

You may also like...