శంకరపల్లిలో దంచి కొడుతున్న వర్షం -స్థానికులకు ఉపశమనం,

శంకరపల్లి మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా ఆకాశం మబ్బుపట్టి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

వర్షం కారణంగా శంకరపల్లి పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

ఈ వర్షంతో గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న శంకరపల్లి ప్రజలకు, వాహనదారులకు వాతావరణం చల్లబడి గొప్ప ఉపశమనం లభించింది.

You may also like...