రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని టీజీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఉత్సాహ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంది . బాలల ప్రాముఖ్యత తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు ఎల్లారెడ్డి పట్టణంలోని టీజీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో బాలల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కేక్ కట్ చేస్తూ సంతోషకరమైన వాతావరణం నెలకొంది. పాలుగొన్నవారు ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు మెగావత్ కనిరాం బీసీ విద్యార్థి విభాగం లింగమయ్య ఎల్లారెడ్డి అసెంబ్లీ బహుజన నేత మర్లు సాయిబాబు ఎల్లారెడ్డి పట్టణం పదో వాడు బీసీ సంక్షేమ సంఘం ఇన్చార్జి నాయని అజయ్ కుమార్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఇంద్రనగర్ నాగరాజ్ మోడల్ బాలికల గృహ వసతి వార్డెన్ సుజాత ఏఎన్ఎం సులోచన హాస్టల్ యొక్క సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు