నవంబర్ 1, 2 తేదీలలో టీఎస్ యుటిఎఫ్ 7వ జిల్లా మహాసభలు
నవంబర్ 1, 2 తేదీలలో టీఎస్ యుటిఎఫ్ 7వ జిల్లా మహాసభలు జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 7 : నవంబర్ 1, 2 తేదీలలో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా 7వ మహాసభల కరపత్రాన్ని మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీలత, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ.అంజయ్య గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల సాధనతో పాటు, సమాజ…
