గుజ్జ సత్యంకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వాలి
జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా తాడ్వాయి ప్రతినిధి,అక్టోబర్ 9: బీసీల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతూ, విద్యా, వైద్య రంగాల్లో రెండు దశాబ్దాలుగా సామాజిక సేవలందిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త గుజ్జ సత్యం (గుజ్జ సత్యనారాయణ)కు గవర్నర్...
