చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం!
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, అక్టోబర్ 9 : మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న...
