కుల వివక్షకు తావులేకుండా సామాజిక న్యాయం కల్పించాలి – అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ
- బాల్య వివాహాల నిర్మూలన, విద్య హక్కుల పరిరక్షణపై అవగాహన తాడ్వాయి గురుకులంలో ప్రత్యేక కార్యక్రమం - November 28, 2026
- మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి - November 27, 2026
- కుల వివక్షకు తావులేకుండా సామాజిక న్యాయం కల్పించాలి – అంబేద్కర్ సంఘం జిల్లా కమిటీ - November 27, 2026
రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో గత నెల రోజులుగా మాల పోచమ్మ ఆలయ నిర్మాణం విషయంలో కుల వివక్షకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయం చేయాలని కోరుతూ మాల కులస్తులు చేపట్టిన నిరాహార దీక్షను అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ నాయకులు సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మార్వో, సీఐలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
