రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ సమీపంలోని లక్ష్మీనగర్ తండా జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్‌పై కామారెడ్డి వైపు వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తీవ్ర గాయాలు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.