కామారెడ్డి నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం
- బాన్సువాడలో వైభవంగా రావణదహనం..
- October 22, 2026 - సంఘీగూడ గ్రామంలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు - October 22, 2026
- హత్నూరలో వేడెక్కిన రాజకీయాలు: జైభీమ్ వర్సెస్ జైశ్రీరామ్ నినాదాలతో ఉద్రిక్తత - October 21, 2026

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి ప్రతినిది :
ఈరోజు తేదీ 10/04/2025 గురువారం రోజున బిబిపెట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన పలువురి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుతారి రమేష్ బిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా గౌడ్, మరియు మాదాపూర్ గ్రామ అధ్యక్షుడు చింతకుంట రాకేష్ రెడ్డి మరియు రోడ్డు రాజు తదితరులు పాల్గొన్నారు.
