జ్ఞాన తెలంగాణ’ కథనానికి స్పందన,

mandamula vinod kumar
Latest posts by mandamula vinod kumar (see all)

శంకరపల్లి ప్రధాన కూడలిలో దెబ్బతిన్న రోడ్లపై 'జ్ఞాన తెలంగాణ' దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. పత్రికలో వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన అధికారులు, హుటాహుటిన కూడలి వద్ద రోడ్డు మరమ్మతు పనులను చేపట్టి గుంతలను పూడ్చివేశారు.చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన 'జ్ఞాన తెలంగాణ' పత్రికకు, స్పందించిన అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

You may also like...