జ్ఞాన తెలంగాణ’ కథనానికి స్పందన,
- జనసేన పార్టీ ఆఫీస్లో వైభవంగా అలయ్ బలయ్ - October 30, 2026
- శంకరపల్లిలో దంచి కొడుతున్న వర్షం -స్థానికులకు ఉపశమనం, - October 30, 2026
- శంకరపల్లిలో నీటి సంరక్షణపై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ - October 28, 2026
శంకరపల్లి ప్రధాన కూడలిలో దెబ్బతిన్న రోడ్లపై 'జ్ఞాన తెలంగాణ' దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు. పత్రికలో వార్త ప్రచురితమైన వెంటనే స్పందించిన అధికారులు, హుటాహుటిన కూడలి వద్ద రోడ్డు మరమ్మతు పనులను చేపట్టి గుంతలను పూడ్చివేశారు.చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు వెంటనే పరిష్కారం లభించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన 'జ్ఞాన తెలంగాణ' పత్రికకు, స్పందించిన అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
