బాలికల హక్కుల రక్షణ అందరి బాధ్యత మాట్లాడుతున్న జిల్లా విద్య అధికారి రోహిణి

ఝరాసంగం మండల మండలంలోని కుప్పానగర్  బాలికల రక్షణ, విద్య, సమాన హక్కుల కల్పన ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని జిల్లా విద్యాఆధికారిణి రోహిణి అన్నారు.
శనివారం మండల పరిధిలోని కుప్పనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బాలికకు నాణ్యమైన విద్యతో పాటు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లలితకుమారి, ఎం ఈవో శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ రాజకుమార్, ఉప సర్పంచ్ వహబ్
ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...