అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు…
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 09):
కామారెడ్డి జిల్లా బివిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సంబరాలు గుర్తుండిపోయేలా గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ మునుపెన్నడూ లేని విధంగా కుంటకట్టపై లైటింగ్ వేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆడపడుచులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ పండుగను జరుపుకునేలా కొత్తదనాన్ని గుర్తుండి పోయేలా చిత్రీకరించారు.
