ఓటర్లపై నోటీసులు.. మహేశ్ గౌడ్ ఫైర్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కుపైనే అనుమానపు నీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తే అది సాధారణ పరిపాలనా ప్రక్రియ...
