మతసామరస్యానికి ప్రతీక. కోకపెట్ గణేష్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం సోదరుడు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఒక ముస్లిం వ్యక్తి లడ్డూను దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలో ఒక ముస్లిం వ్యక్తి లడ్డూను దక్కించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
భగత్ సింగ్ కాలనీలో కొలువుదీరిన గణనాథుని లడ్డూ వేలంపాట అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు.
కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తి మండలం వేపూర్ గ్రామానికి చెందిన లస్కర్ ఖాజాజీ, యాదగిరి మాధవి కుటుంబాలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఫాస్ట్‌ఫుడ్ మొబైల్ బండ్లను అందజేశారు. వెల్దండ మండల సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు ఆర్థిక సహకారంతో ఒక్కొక్కరికి సుమారు రూ.50 వేల విలువైన మొబైల్ బండ్లను అందించారు.కల్వకుర్తి మాజీ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ కృషితో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల నాగరాజు, గ్రామ ప్రజలు హన్మంతరావు, తిరుపతిరావు, పి. రాంచంద్రయ్య,…
కాళీ మందిర్ చౌరస్తా వద్ద వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం రజక సోదరుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
శంకర్ పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ పల్లిలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి చేవెళ్ల ఎమ్మెల్యే శ్రీ కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, జిల్లా, మండల, గ్రామ స్థాయి రజక…
మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 26: కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. కీసర నుంచి శామీర్పేట్ వైపు కూలీలతో వెళ్తున్న ఆటో టైర్ ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,...
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు. తెలంగాణ ప్రజానీకం ఐక్యత, సంయమనం చాటుతూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు,...
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (జ్ఞాన తెలంగాణ): చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆమెకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలిగా, బహుజన ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ పోషించిన పాత్రను కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ...
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి,సెప్టెంబర్ 26:శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ క్వార్టర్స్ వైపు వెళ్లే దారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన వెలుగుచూసింది. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు...
మోమిన్ పేట్ మండలకేంద్రం చీమలదరి గ్రామంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా హనుమాన్ ఆలయంలో 11 రోజుల పాటు పూజలందుకున్న గణనాధుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జై గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలం పాట హోరా హోరీగా సాగింది. గ్రామానికి చెందిన ప్రముఖులు పోటి పడగ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన వేలం పాటలో లెవెన్ టీమ్ సభ్యులు ఐదు లక్షలకు ఒక రూపాయి కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో భక్తి…