నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోండి సత్యనారాయణ గౌడ్
- సెంట్రలైజ్డ్ కిచెన్ రద్దు చేయాలి.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి - October 28, 2026
- నాణ్యతతో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోండి సత్యనారాయణ గౌడ్ - October 28, 2026
- నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన - October 27, 2026
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్
బిచ్కుంద మండలం శాంతాపూర్ విలేజ్ లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా కీలక కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ భూమి పూజ నిర్వహించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలని సూచించారు. పేదలకు ఆదుకునే ప్రభుత్వమని కాంగ్రెస్ పాలనను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
