Category: తెలంగాణ

దొంగనోట్ల దందా భగ్నం

జ్ఞాన తెలంగాణ,దేవరుప్పుల మండల ప్రతినిధి,జూన్ 24:జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దొంగనోట్ల తయారీ ముఠా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో నకిలీ కరెన్సీని తయారు చేస్తూ ప్రజలను మోసం చేయడానికి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు....

తుంగభద్ర జలాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. తుంగభద్ర డ్యామ్‌, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9...

ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవాలకు బస్సు యాత్ర

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి :తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చేపట్టిన ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్రలో భాగంగా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

బీఆర్ఎస్ అప్పుల భారం కాంగ్రెస్ మోస్తోంది : భట్టి విక్రమార్క

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. గత పాలకుల ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని, ఆ...

ఎస్ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి..ఒక్క ఓటు కూడా పోకూడదు : కేటీఆర్

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు అత్యంత కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై పార్టీ శ్రేణులు, నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయావకాశాలను మరింత మెరుగుపర్చుకోవడానికి ఓటర్ల...

బోనాలు-2026కు ఏర్పాట్లు

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి,జూన్ 24:బోనాలు-2026 ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం...

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం..

అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, ప్రతినిధి :హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అమీర్‌పేటలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలోని శ్రీనివాసనగర్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ రెండో అంతస్తులోని...

రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం

రాజపుష్ప టిప్పర్ బీభత్సం.. సివిల్ ఇంజనీర్ దుర్మరణం జ్ఞాన తెలంగాణ, రామచంద్రాపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విజన్ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జనార్ధన్ (47)...

శంకర్‌పల్లి ఎంపీడీవోగా వి.ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం

శంకర్‌పల్లి ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ బాధ్యతల స్వీకారం జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల నూతన ఎంపీడీవోగా వి. ప్రవీణ్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన, బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా గౌరవ పత్రికా, ప్రింట్...