రిపోర్టర్, కామారెడ్డి | 9491912715
Latest posts by GADDAM RAVI
(see all) తాడ్వాయి: నందివాడ పల్లెగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీర్మాయ కుంట తండాలో మెగావత్ జాగుర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ జాదావు రేణుక గణపతి, పార్టీ అధ్యక్షుడు బానోత్ శ్రీను పండరి, నందివాడ సర్పంచ్ సంకు పోచయ్య, గ్రామ అధ్యక్షుడు కనగల్ల బాల్ సాయిలు, కార్యదర్శి రవికాంత్, సీనియర్ నాయకుడు బాబుసింగ్తో పాటు తండావాసులు పాల్గొన్నారు.
