శబరిమల పాదయాత్రలో పాల్గొన్న ప్రిథ్వీరాజ్
జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు :పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శుక్రవారం రోజు బీహెచ్ఈఎల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమల అయ్యప్ప దేవాలయం వరకు మహా పాదయాత్ర నిర్వహించారు.ఈ పవిత్ర యాత్రకు మాదిరి ప్రిథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్రను...
