Category: తెలంగాణ

డ్రైనేజి బాగుచేయని శంకర్ పల్లి మున్సిపల్ అధికారులు

జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి టౌన్:చిన్న శంకర్‌పల్లి వెళ్లే దారిలోని మార్కెట్ ఆఫీస్ గేటు వద్ద వారం రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లి స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మార్గమంతా చెదురుముదురు నీటితో నిండిపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు బైకులపై వెళ్తున్న వారికి మురుగునీరు చిందుతూ అసౌకర్యం కలుగుతోంది.ఈ...

స్థానిక పోరులో సత్తా చాటాలి

జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 27:రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్‌ పట్లొళ్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంతారం గ్రామానికి చెందిన ఆండాలుబాలన్నగౌడ్‌, పది మంది గ్రామస్తులు...

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సినీ నటిస్వాతిప్రియ ప్రత్యేక పూజలు

శంకర్‌పల్లి: అక్టోబర్ 27: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో 11వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో టాలీవుడ్ నటి, మోడల్ స్వాతిప్రియ (మాస్ చిత్రం) స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. కార్తీకమాసం మొదటి సోమవారం శివలింగానికి పూజలు...

జూబ్లీహిల్స్ ప్రచార బరిలోకి సీఎం రేవంత్ రెడ్డి

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 27: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దిగనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇందులో భాగంగా ఒక భారీ బహిరంగ...

విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం

విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం – రాష్ట్రంలో 2,245 బడుల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని వెల్లడి– ఈ స్కూళ్లలో 1,016 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు గుర్తింపు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 27: ప్రభుత్వ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యానికి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి....

జూబ్లీహిల్స్లో 2 కోట్ల 83 లక్షలు..512 లీటర్ల మద్యం సీజ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది.ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు ..512 లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు.నియోజకవర్గంలో 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 స్టాటిక్ సర్వైలెన్స్...

రేపటి నుంచి ఎమ్మెల్సీ కవిత జనం బాట?

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు పై కీలక వ్యాఖ్యలు చేశారు.బహిష్కరణ తర్వాత దూకుడుగా వ్యవహరిస్తు న్న కవిత శనివారం నుంచి జనంబాట పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. ప్రజలు కోరుకుంటే తప్ప...

అక్రమ సంబందం అవసరమా..!! కుటుంబం ఆగమైపాయే…!!!

జ్ఞానతెలంగాణ,సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, బిక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మల్లయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.కొద్దీ రోజులుగా భార్య బిక్ష్మమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో...

ప్రజల ఆశీర్వాదంతో మరింత ముందుకు వెళ్తా

ప్రజా సేవల పట్ల మక్కువ – పార్టీ ఆదేశాలకు కట్టుబాటు – కష్టపడి ఎదిగిన రైతు కుటుంబానికి వారసుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ అన్నారు,అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలు వినిపించుకొని పరిష్కారం చూపించేందుకు కృషి చేస్తున్న నాయకుడు ఐలాపూర్ మాణిక్...

అమీన్ పూర్ బంధం కొమ్ములో అక్రమ భవనం కూల్చివేత

అమీన్ పూర్,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో బంధం కొమ్ము ప్రాంతంలోని సర్వే నంబర్ 343/10లో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆ సిబ్బంది భవనాన్ని కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా...