గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లికి ఫుడ్ కమిషన్ చైర్మన్ పరామర్శ

వెల్డండ:నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కమ్లిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/- రూపాయలు భర్త శంకర్ నాయక్ కు అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంజి నాయక్,శ్రీను, బర్కం గణేష్,మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.1001237616.jpg

You may also like...