శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లో వృథాగా నీళ్లు
శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లోని బాత్రూంకు తాళం వేసి ఉండగా, మరోవైపు నీళ్లు వృథాగా పోతుండటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన బాత్రూం మూసివేసి ఉండటం, నీరు మాత్రం వృథాగా పారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధికారులు స్పందించి నీటి...
