కృష్ణా బోర్డు సమావేశం వాయిదా

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం వాయిదా పడింది. ముంబయిలో ముఖ్యమంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు జరగాల్సిన సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. కృష్ణా జలాల పంపిణీ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...