కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య
- కృష్ణా బోర్డు సమావేశం వాయిదా - October 25, 2026
- కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య - October 25, 2026
- వివాహేతర సంబంధం.. భార్య హత్య - October 25, 2026

జ్ఞాన తెలంగాణ, నాగర్కర్నూల్:
నాగర్కర్నూల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బల్మూరు ప్రాంతానికి చెందిన సైదులు (23) అనే యువకుడు వ్యవసాయ పొలం సమీపంలో ఉరేసుకొని మృతి చెందాడు. కుటుంబ కలహాలే అతడి ఆత్మహత్యకు కారణమని సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
