Category: జిల్లా వార్తలు

రాచూర్ లో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

వెల్దండ సెప్టెంబర్ 30: వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఉపసర్పంచ్ గణేష్ పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య విషయాల పట్ల మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జ్వరం జలుబు దగ్గు తదితర వచ్చినట్లయితే వెంటనే గ్రామంలోని ఆశా కార్యకర్తలు సాంప్రదించి ప్రభుత్వం నుండి వచ్చిన ఉచిత మందులు తీసుకోవాలని సూచించారు అనంతరం మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పంచాయతీ…

పౌర హక్కుల తో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాలి

పౌర  హక్కులతో పాటు ప్రజలు బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుని పై ఉందని మోమిన్ పేట తహసిల్దార్ మునిరుద్దీన్, పేర్కొన్నారు బుధవారం మండల పరిధిలోని దుర్గం చెరువు గ్రామంలో పౌర హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ హక్కుల తో పాటు అవగాహన కల్పించుకొని గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు, మోమిన్ పేట ఎస్ఐ భరత్ భూషణ్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు చట్ట వ్యతిరేక…

మోమిన్ పేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వ సభ్య సమావేశం

ప్రజా పాలన ప్రభుత్వంలో రైతులందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సహకార సంఘాల బలోపేతానికి రైతుల కృషి చేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వై మహేందర్ రెడ్డి పేర్కొన్నారు, బుధవారం మోమిన్ పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం పిఎసిఎస్ చైర్మన్ ఎన్  నరోత్తం రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంట రుణాలు దీర్ఘ కాలిక రుణాలు, రైతులకు…

అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి అండగా పోచారం భాస్కర్ రెడ్డి

Iబాన్సువాడ: అంగవైకల్యంతో బాధపడుతున్న యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబాలకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు. తన సొంత ఖర్చులతో కృత్రిమ చేయి, కాళ్లు తదితర ఖరీదైన సహాయక పరికరాలను అందించి వారి జీవితాల్లో ఆశ నింపారు. బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాభావంతో పనిచేయడం…

వైద్య విద్యార్థుల ఉదారత:

వైద్య విద్యార్థుల ఉదారత: కట్టంగూర్ ఉన్నత పాఠశాలకు వాటర్ కూలర్ బహుకరణజ్ఞాన తెలంగాణ, ​కట్టంగూర్, సెప్టెంబర్ 30: చదువుతో పాటు సామాజిక బాధ్యతను చాటుకుంటూ కామినేని వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థులు తమ ఉదారతను చాటుకున్నారు. కామినేని వైద్య కళాశాల విద్యార్థులు అక్షిత్, అక్షయ్, ధీరజ్, పునీత్, ముఖేష్, వంశీకృష్ణ, రేవంత్, సాత్విక్‌లు బుధవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.13 వేల విలువ చేసి వాటర్ కూలర్ డిస్పెన్సర్‌ను బహూకరించారు. ​ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

గ్యాస్ వినియోగదారులకు నేటితో ఈ కేవైసీ గడువు

నాగర్‌కర్నూల్: గ్యాస్ వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్లకు ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. అక్రమ గ్యాస్ కనెక్షన్లను అరికట్టడంతో పాటు ప్రభుత్వ రాయితీల దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను చేపట్టిందని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను పొందాలంటే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసి ఈ–కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఏడాదికి పైగా బయోమెట్రిక్ ఈ–కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇంకా 100 శాతం పూర్తికాలేదన్నారు. అక్టోబర్‌ 1 వరకు తుది…

,తిమ్మాపూర్ తిరుమలలో ప్రత్యేక పూజలు.. పోచారం, అకాడమిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి దర్శనం

బాన్సువాడ, సెప్టెంబర్ 30: తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోచారం వివరించారు. తిమ్మాపూర్ ఆలయాన్ని “తెలంగాణ తిరుపతి”గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను తెలిపారు. అనంతరం…

లక్షలాది గొంతుకలు ఏకమై జై తెలంగాణ అని నినదించిన రోజు

నాగర్ కర్నూల్ : సెప్టెంబర్ 30, 2012 ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్కచేయకుండా.. హుస్సేన్‌సాగర్ తీరం ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.ఉమ్మడి పాలకుల కుట్రలను తిప్పికొడుతూ.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం ఇది.తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సాగరహారం కీలక ఘట్టంగా నిలిచింది.

ఆమనగల్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఆమనగల్: కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి ఆధ్వర్యంలో బుధవారం ఆమనగల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న, రాష్ట్ర అధ్యక్షులు కేదాస్ మోహన్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఆమనగల్ మండల అధ్యక్షునిగా కంబాలపల్లి ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వెంటనే అమలు చేయాలని, చేవెళ్ల డిక్లరేషన్ సాక్షిగా…